ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!

- October 26, 2025 , by Maagulf
ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!

దోహా: సివిల్ సర్వీస్ మరియు గవర్నమెంటల్ డెవలప్‌మెంట్ బ్యూరో (CGB) ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వేను ప్రారంభించినట్లు ప్రకటించింది. మావారెడ్ యూనిఫైడ్ ఇ-ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ సర్వేలో పాల్గొనవచ్చని సూచించింది.  
ప్రభుత్వ సేవల సామర్థ్యం మరియు నాణ్యతను పెంపొందించడానికి కొనసాగుతున్న పనులలో భాగంగా ఈ ప్రయోగం జరుగుతుందని CGB వెల్లడించింది. ఉద్యోగి పనితీరును మెరుగుపరచడానికి మరియు పని జీవిత నాణ్యతను మెరుగుపరచడానికి ఈ సర్వే అని బ్యూరో వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com