గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- October 26, 2025
యూఏఈః గ్లోబల్ విలేజ్ లో దుబాయ్ మునిసిపాలిటీ అధికారులు తనిఖీలు చేశారు. గ్లోబల్ విలేజ్‌లో 51,000 కంటే ఎక్కువ ఆహార యూనిట్లు, 49 షిప్‌మెంట్‌లను పరిశీలించారు. 200 కంటే ఎక్కువ ఎగ్జిబిటర్ పర్మిట్‌లను జారీ చేశారు. స్థానిక మరియు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఆహార నాణ్యత ఉండే చర్యలు తీసుకుంటున్నట్లు మునిసిపాలిటీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది గ్లోబల్ విలేజ్ లో అనేక ఆకర్షణలు ఆకట్టుకుంటున్నాయి. ది డ్రాగన్ కింగ్‌డమ్ ఇగ్నిస్ పజిల్స్ భిన్నమైన సవాళ్లను అందిస్తుంది. పారిస్‌లోని ఐఫిల్ టవర్ నుండి ఆగ్రాలోని తాజ్ మహల్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పువ్వులు మరియు ల్యాండ్‌మార్క్ చిహ్నాలను చూడవచ్చు. వివిధ రకాల రెస్టారెంట్లు అనేక రకాల ఆఫర్లతో సందర్శకులకు స్వాగతం పలుకుతున్నాయి. గ్లోబల్ విలేజ్ దాని టికెట్ ధరలు Dh25 నుండి ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







