బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!

- November 03, 2025 , by Maagulf
బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!

మనామా: బహ్రెయిన్ లో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసంలో భాగంగా బీచ్ క్లీన్-అప్ చేపట్టారు. ఉమెన్ అక్రాస్, అల్ హిలాల్ మెడికల్ సెంటర్ మరియు వన్ హార్ట్ బహ్రెయిన్ గ్రూపులు 'పింక్ ప్రామిస్ బీచ్ క్లీనింగ్ డ్రైవ్' పేరిట బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు.

జనబియా బీచ్‌లో జరిగిన క్లీన్-అప్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.  బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడంతోపాటు పర్యావరణ పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేయడం తమ లక్ష్యమని వారు ప్రకటించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com