సత్యరాజ్ హీరో గా...
- July 23, 2016
సత్యరాజ్ బాహుబలికి ముందు తెలుగులో మిర్చిలాంటి సినిమాల్లో నటించినా..బాహుబలిలో చేసిన కట్టప్ప పాత్రతో ఒక్కసారిగా పిల్లల నుంచి పెద్దల వరకూ అందరిలో ఓ విధమైన క్రేజ్ సంపాదించాడు. తమిళంలో విలన్ గా మొదలైన సత్యరాజ్ కెరీర్ ఆ తరువాత హీరో గా.. తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సాగుతోంది.
ఇప్పుడు మళ్ళీ హీరో గా చేయడానికి రెడీ అవుతున్నాడు. తన నందాంబాళ్ ఫిలిం ఫ్యాక్టరీపై సొంతంగా ఓ కిడ్నాప్ థ్రిల్లర్ నిర్మిసూ హీరో గా నటిస్తున్నాడట. ఈ సినిమా గురించి సత్యరాజ్ చెబుతూ కార్తీక్ అనే నూతన దర్శకుడు చెప్పిన కధ తనకి బాగా నచ్చిందని..అందుకే చాలా కాలం తరువాత హీరో గా చేస్తున్నానని చెప్పాడు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









