ముష్రిఫ్ రాజమహల్లో యు.ఏ.ఈ. పాలకుల ఈద్ సంబరాలు
- July 18, 2015
ప్రధానమంత్రి మరియు ఉపాధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మెక్టూమ్ ఇంకా అబుధాబీ యువరాజు మరియు యు.ఏ.ఈ. సాయుధదా ళాల డెప్యూటీ సుప్రీం కమాండర్ - హిజ్ హైనెస్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కలసి, అబుధాబీ లోని ముష్రిఫ్ రాజమహల్లో విచ్చేసిన మహారాజులు, ఎమిరేట్స్ యొక్క సుప్రేమ్ కౌన్సిల్ మెంబర్లు మరియు పాలకులను, వారి యువరాజులను, ఉప పాలకులను ఈద్ సందర్భంగా ఆహ్వానించారు. విచ్చేసిన అతిధులు, అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారి ఆయురారొగ్య ఐశ్వర్యాలను గురించి, మరియు యూ. ఏ. ఈ. ఇంకా దానియొక్క ప్రజల అభివృద్ధిని గురించి అల్లాను ప్రార్ధించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







