టీడీపీ నేత రేవంత్ రెడ్డి పోలీసులు అదుపులో
- July 25, 2016
టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లన్న సాగర్ నిర్వాసితులపై పోలీసులు లాఠీఛార్జీ జరపడంపై విపక్షాలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.బంద్తో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. జిల్లాలోని పలు చోట్ల కాంగ్రెస్, వామపక్షాలు, టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. గజ్వేల్ వద్ద ఆందోళనకు దిగిన టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అరెస్టు చేసిన అనంతరం రేవంత్ రెడ్డిని పోలీసులు దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అలాగే , ఈ బంద్ కు మద్దత్తు తెలపడానికి వచ్చిన తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







