అల్ అమెరాట్ మరణాల పై విద్యుత్ శాఖ క్లారిటీ..!!
- November 22, 2025
మస్కట్: ఈ వారం ప్రారంభంలో అల్ అమెరాట్ జిల్లాలో ఒక కుటుంబంలోని ఆరుగురు సభ్యులు విషాదకరంగా మరణించిన ఘటనపై ఒమన్ విద్యుత్ శాఖ స్పందించింది. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను ఖండించింది. ఆరోజు విద్యుత్ సరఫరాను నిలిపివేయబడలేదని, వారి మరణాలకు సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధం లేదని స్పష్టం చేసింది.
అంతకుముందు సదరు నివాసానికి విద్యుత్ సర్వీసును నిలిపివేసిందని, ఇది ప్రాణాంతక కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగ సంఘటనకు కారణం అయి ఉండవచ్చని కొందరు సోషల్ మీడియాలో తమ వాదనలను వ్యక్తం చేశారు.
కాగా, సదరు కుటుంబం తమ ఇంటి లోపల గ్యాస్ లీక్ అయి కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్ల మరణించారని ప్రాథమికంగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- డిసెంబర్ 6న జెడ్డాలో రెడ్ సీ మ్యూజియం ప్రారంభం..!!
- కువైట్ లో విద్యా సంస్కరణల పై చర్చలు..!!
- నూర్ ల్యాండ్ టాయ్స్ తో RHF యూనివర్సల్ చిల్డ్రన్స్ డే..!!
- దుబాయ్ లో 210 మోటార్‌బైక్‌లు, స్కూటర్లు సీజ్..!!
- రువాండాలో అమీర్ పర్యటన విజయవంతం..!!
- అల్ అమెరాట్ మరణాల పై విద్యుత్ శాఖ క్లారిటీ..!!
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం







