ఐకేపీ సిబ్బంది వేతనాలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం
- July 25, 2016
ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ) సిబ్బంది వేతనాలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వేతనాల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 2, 3 రోజుల్లో ఐకేపీ సిబ్బంది వేతనాల పెంపుపై సీఎం ప్రకటన చేయనున్నారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









