సైనిక సహకారం పై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- November 29, 2025
కువైట్: సైనిక సహకారంపై కువైట్, జోర్డాన్ చర్చలు జరిపాయి. కువైట్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ అల్-షురైయాన్, జోర్డాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ జాయింట్ స్టాఫ్, మేజర్ జనరల్ యూసఫ్ అల్-హునైటితో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించి, పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై చర్చించారు.
అనంతరం కువైట్, జోర్డాన్ చీఫ్‌లు ముబారక్ అల్-అబ్దుల్లా జాయింట్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీని సందర్శించారు. అక్కడ అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. వారి వెంట రెండు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు, సైనికాధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







