జర్ఫ్ ఒమన్ అడ్వెంచర్ ఈవెంట్ ప్రారంభం..!!
- November 29, 2025
మస్కట్: జర్ఫ్ ఒమన్ అడ్వెంచర్ ఈవెంట్ అధికారికంగా నఖల్ విలాయత్‌లో ఉన్న వాడి మిస్టల్లోని అందమైన, పర్వత గ్రామమైన హడ్ష్లో ప్రారంభమైంది. ఒమన్ హెరిటేజ్ టూరిజం మినిస్ట్రీ ఆధ్వర్యంలో రెండు రోజుల ఈవెంట్ లో ఒమన్ మరియు విదేశాల నుండి 50 మందికి పైగా సాహసికులు పాల్గొంటున్నారు.
ఈ ఈవెంట్ ఒమన్ సహజ సౌందర్యాన్ని సాహస పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి రూపొందించినట్టు మంత్రిత్వశాఖ ప్రతినిధులు తెలిపారు. "జర్ఫ్ ఒమన్"లో సవాలుతో కూడిన మౌంటెన్ హైకింగ్ మరియు రోప్ క్లైంబింగ్ వంటి అనేక రకాల ఉత్కంఠభరితమైన కార్యకలాపాలను అందిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్‌నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







