ఇజ్రాయెల్ దాడులను ఖండించిన ఖతార్..!!
- November 29, 2025
దోహా: డమాస్కస్ గ్రామీణ ప్రాంతంలో ఇజ్రాయెల్ చొరబాటు, దాడులతో పాటు అనేక మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న సంఘటనను ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఈ చర్యను సిరియా సార్వభౌమత్వాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని తెలిపింది. అంతర్జాతీయ చట్టం మరియు మానవతా చట్టాన్ని ఉల్లంఘించడంగా పేర్కొన్నది.
ఇటువంటి ప్రమాదకరమైన ఇజ్రాయెల్ పద్ధతుల కొనసాగింపు ఉద్రిక్తతలను తీవ్రతరం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం తక్షణం స్పందించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







