సోమాలియా రాజధాని మొగదిషులో పేలుళ్లు
- July 26, 2016
సోమాలియా రాజధాని మొగదిషులో పేలుళ్లు జరిగాయి. నగరంలోని ఎయిర్‌పోర్ట్‌లో పేలుళ్లు జరిగిన తర్వాత కాల్పులు కూడా చోటుచేసుకున్నాయి. ఎయిర్పోర్ట్ సెక్యూర్టీ దగ్గర ఉగ్రవాదులు కారు బాంబులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు. ఎయిర్పోర్ట్ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. పేలుడు జరిగిన చోటనే ఆఫ్రికా యూనియన్ శాంతిదూతల భవనం కూడా ఉంది. ఇస్లామిక్ గ్రూప్ అల్ షబాబా ఈ దాడులకు పాల్పడినట్లు ప్రకటించుకుంది. సొమాలియాలో త్వరలో ఎన్నికలు జరగునున్నాయి. ఈ నేపథ్యంలో అల్-షబాబా గ్రూపు దాడులను పెంచినట్లు తెలుస్తోంది. ఇటీవల హోటళ్లన కూడా దాడులు పెరిగాయి
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







