471 కోట్ల రూపాయలకు జబాంగ్ ను కొన్న మింత్ర
- July 26, 2016
ప్రముఖ ఈ కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ కుటుంబంలోకి మరో పెద్ద సంస్థ చేరిపోయింది. ఫ్యాషన్ ఆన్‌లైన్ పోర్టల్ జబాంగ్.కామ్‌ను ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మింత్ర కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ భన్సాల్ ధ్రువీకరించారు. జబాంగ్ మాతృ సంస్థ 'గ్లోబల్ ఫ్యాషన్ గ్రూప్' నుంచి 70 మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో రూ.471కోట్లు)మింత్రను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
అయితే జబాంగ్‌ను కొనుగోలు చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్, స్నాప్‌డీల్ లాంటి సంస్థలు ఆసక్తి చూపాయి. అయితే వీటిని వెనక్కినెట్టి ఫ్లిప్‌కార్డు దక్కించుకుంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఆకట్టుకునేందుకు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ మింత్రాను విలీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా.. జబాంగ్‌తో మరింతగా విస్తరించనుంది.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







