ఆగస్టు 24 వరకు ఐసిస్‌ ఉగ్రవాదులకు రిమాండ్‌ పొడిగింపు..

- July 26, 2016 , by Maagulf
ఆగస్టు 24 వరకు ఐసిస్‌ ఉగ్రవాదులకు రిమాండ్‌ పొడిగింపు..

నగరంలో దాడులకు కుట్ర పన్ని పట్టుబడ్డ ఐసిస్‌ తీవ్రవాదులకు నాంపల్లి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించింది. జైల్లో ఉన్న ఏడుగురు నిందితుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ ఈరోజు ముగియనుంది. దీంతో వీరిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయస్థానం విచారించింది. అనంతరం వీరికి ఆగస్టు 24 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com