విజయవాడలో ముగిసిన 'పెళ్లిచూపులు' ప్రివ్యూ షో

- July 26, 2016 , by Maagulf

'పెళ్లిచూపులు' చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. బెంజి సర్కిల్‌లోని ట్రెండ్‌సెట్‌ క్యాపిటల్‌ సినీమాల్‌లో ఏర్పాటుచేసిన ప్రివ్యూ షోను హీరోయిన్‌ రీతూ శర్మ, దర్శకుడు భాస్కరన్‌, సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్‌, నిర్మాత దగ్గుబాటి అభిరామ్‌ తదితరులు ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. 'పెళ్లిచూపులు' చిత్రం ఈనెల 29న తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోందని దర్శకుడు భాస్కరన్‌ తెలిపారు. కుటుంబ సమేతంగా వీక్షించేలా సినిమాను తెరకెక్కించినట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com