నిరాడంబరతకు మారుపేరు రజిని
- July 26, 2016
రజనీకాంత్.. ఈ పేరుకు ఉన్న విలువ అంతా ఇంతా కాదని మనకి తెలుసు. ఆయనతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతుంటారు. సినిమాల్లో స్టైల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే రజనీ నిజ జీవితంలో చాలా సాధారణంగా ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఇటీవల జరిగింది. విశ్రాంతి నిమిత్తం రెండు నెలల కిత్రం అమెరికా వెళ్లిన రజనీ ఆదివారం భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో రజనీ ఉన్న ఫొటోను ప్రముఖ నటుడు రిషి కపూర్ ట్వీట్ చేస్తూ 'రజనీ సింప్లిసిటీకి ఇదో నిదర్శనం. అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీ నిమిత్తం సాధారణ ప్రయాణీకులతో కలిసి నిలబడ్డారు. మీ అణకువకు ఇదే నా వందనం' అంటూ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







