విద్యా సంస్థల ఇంటిగ్రేషన్‌పై ప్రెజెంటేషన్‌

- July 27, 2016 , by Maagulf
విద్యా సంస్థల ఇంటిగ్రేషన్‌పై ప్రెజెంటేషన్‌

మినిస్ట్రీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇ-ట్రాన్స్‌ఫార్మేషన్‌ కమిటీ, ఓ ప్రెజెంటేషన్‌ని గవర్నమెంట్‌ మరియు ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ని సంబంధిత శాఖలతో ఇ-లింకింగ్‌ చేసేందుకుగాను రూపొందించింది. ఈ ప్రెజెంటేషన్‌ కార్యక్రమానికి మెంబర్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ కౌన్సిల్‌ సభ్యులు హారయ్యారు. ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ సెక్రెటరీ జనరల్‌ డాక్టర్‌ సైద్‌ బిన్‌ హమాద్‌ అల్‌ రుబైయి, మినిస్ట్రీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ అబ్దుల్లా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ సర్మి, మరియు ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రముఖులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ, అకడమిక్‌, ఫైనాన్షియల్‌ మరియు అడ్మినిస్ట్రేటివ్‌ డేటాని స్వీకరించడం సహా పలు అంశాలపై చర్చించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com