ఉచితంగా విజయవాడ ఆంధ్రా ఆసప్రతులో గుండె ఆపరేషన్

- July 28, 2016 , by Maagulf
ఉచితంగా విజయవాడ ఆంధ్రా ఆసప్రతులో గుండె ఆపరేషన్

నవంబరు -28 నుండి డిశంబర్-05 తేదీ వరకు 18 సంవత్సరంలు లోపు చిన్నారులకు ఉచితంగా విజయవాడ ఆంధ్రా ఆసప్రతులో గుండె ఆపరేషన్ చేయబడును. ఇంగ్లాడ్ నుండి 8 మంది వైద్యులు వచ్చుచున్నారు దయచేసి ఈ అవకాశాన్ని స్వదినియోగం చేసు వలసిందిగా చేసుకోనీ మరీయూ మీకు తెలిసినా వాళ్లాందరికీ వాట్సాప్ ద్వారా గానీ వేరే ఇతర ఏదైనా సోషల్ మీాడియా ద్వారా గానీ తెలియ చేయువలసిదింగా కోరుతున్నాం. ( మీరు సంప్రదించవలసినా ఫోన్ నెంబర్స్ లు ) 1) 9494606677 2) 9494254206

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com