బహ్రెయిన్ లో ATM పేలుడు.. ఇద్దరు అరెస్టు..!!
- January 04, 2026
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టయిన వ్యక్తులను హసన్ కజెం అబ్దుల్కరీమ్, అలీ ఇబ్రహీం అబ్దుల్హుస్సేన్ గా తెలిపారు. కాపిటల్ గవర్నరేట్‌లోని నయీమ్ ప్రాంతంలో ఒక జాతీయ బ్యాంకుకు చెందిన ATMకు వీరు నిప్పు పెట్టడం మరియు పేల్చివేయడానికి ప్రయత్నించినట్టు వెల్లడించారు. భద్రతా దళాలు ప్రజా భద్రతను నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నాయని, ఏదైనా నేరపూరిత లేదా ఉగ్రవాద కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







