జెడ్డాలో 9వేలమందికి హౌజింగ్ యూనిట్లు కేటాయింపు..!!
- January 08, 2026
జెడ్డా: జెడ్డా గవర్నరేట్లో 9,206 కుటుంబాలకు కొత్త హౌజింగ్ యూనిట్లు కేటాయించారు. మక్కా ఎమిరేట్ అండర్ సెక్రటరీ డాక్టర్ మహమ్మద్ అల్-బోలాహిద్ జెడ్డాలోని గవర్నరేట్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో లబ్ధిదారులకు యూనిట్లను అందజేశారు. మక్కా డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ ఆదేశాలకు అనుగుణంగా జెడ్డా గవర్నరేట్లో పలు నివాస ప్రాంతాలను డెవలప్ చేయనున్నారు. ఇందులో భాగంగా బాధితులకు హౌజింగ్ యూనిట్లను కేటాయించారు.
తాజా వార్తలు
- సంక్రాంతి సెలవులపై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!
- కువైట్ లో దుమ్ముతో కూడిన గాలులు, చిరు జల్లులు..!!
- జబల్ షమ్స్లో జీరో కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు..!!
- జెడ్డా పోర్టులో 47.9 లక్షల ఆంఫెటమైన్ పిల్స్ సీజ్..!!







