కొత్త పౌర విమానయాన పాలసీ వల్ల మారుమూల ప్రాంతాలకు అనుసంధానత పెరుగుతుంది
- July 28, 2016
కొత్త పౌర విమానయాన పాలసీ వల్ల పెట్టుబడులు పెరిగి మారుమూల ప్రాంతాలకూ అనుసంధానత పెరుగుతుందని.. ఫలితంగా విమాన సర్వీసుల నిర్వాహకులు, ప్రయాణికులు లబ్ధిపొందుతారని కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు తెలిపారు. లోక్సభలో అనుబంధ ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం 80శాతం రాష్ట్రం 20శాతం నిధులను పెట్టుబడుల రూపంలో పెడతాయని.. అదే ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రం వాటా 90శాతం వరకు ఉంటుందని చెప్పారు. ఈ పథకం విజయవంతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







