కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!
- January 17, 2026
కువైట్: కువైట్ లో మ్యాన్‌పవర్ అథారిటీ మల్టిపుల్-ట్రిప్ ఎగ్జిట్ పర్మిట్ మరియు ప్రీ-అప్రూవల్ ఆఫ్ ఎగ్జిట్ పర్మిట్‌ను ప్రారంభించింది. ఇది యజమానులు మరియు కార్మికుల సమయాన్ని ఆదా చేస్తుందని ప్రకటించింది. నిర్దిష్ట వ్యవధిలో ఒకటి కంటే ఎక్కువ ట్రిప్‌లను కవర్ చేసే డిపార్చర్ పర్మిట్‌ను జారీ చేయడానికి అనుమతిస్తుందని అథారిటీ తెలిపింది.
ఈ సేవ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఎలక్ట్రానిక్‌గా కనెక్ట్ అయి ఉంటుందని, పర్మిట్ ఆమోదించబడిన తర్వాత యజమానులు, కార్మికులు ఎప్పుడైనా డిపార్చర్ పర్మిట్ ఫారమ్‌ను కూడా ప్రింట్ తీసుకోవచ్చని పేర్కొంది. సహెల్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!







