సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- January 18, 2026
రియాద్: సౌదీ అరేబియా వ్యాప్తంగా తొమ్మిది రోజుల సెలవుల తర్వాత స్కూల్స్ రీ ఓపెన్ అయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం రెండవ సెమిస్టర్ క్లాసులు ప్రారంభమయ్యాయి. రెండవ సెమిస్టర్‌లో మొత్తం 92 వర్కింగ్ డేస్ ఉంటాయని విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రమదాన్ మాసంలో కేవలం 11 వర్కింగ్ డేస్ ఉండనున్నాయి.
రెండవ సెమిస్టర్ విద్యా క్యాలెండర్‌లో నాలుగు అధికారిక సెలవులు ఉన్నాయి. మొదటిది రమదాన్ ఐదవ తేదీ అనగా ఫిబ్రవరి 22న సెలవు ఉంటుంది. ఇక రెండవది ఈద్ అల్-ఫితర్, మూడవది ఈద్ అల్-అధా , నాల్గవది ధు అల్-హిజ్జా సందర్భంగా సెలవులు ఉంటాయని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







