బ్లడ్‌కేన్సర్‌తో బాధపడుతూ చిన్నారి చివరి కోరిక తీర్చిన ధనుష్..
- July 28, 2016
సాధారణంగా ప్రజలు తమ అభిమాన తారలతో ఒక్కసారైనా మాట్లాడాలని కోరుకుం టారు. మరణానికి చేరువైన వారిలో కొందరి చివరి కోరిక తమ అభిమాన నటీ నటులను కలసి, మాట్లాడాలని చెబుతుంటారు. కొందరు నటులు అభిమానుల చివరి కోరిక తీరుస్తుంటారు. అలాంటివారిలో విజయ్, ఆర్య ముందు వరుసలో ఉంటారు. తాజాగా నటుడు ధనుష్ అలాంటి ఆనందాన్నే ఒక చిన్నారికి మిగిల్చారు. కోటేశ్వరి అనే తొమ్మిదేళ్ల బాలిక బ్లడ్‌కేన్సర్‌తో బాధపడుతూ శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.ఈ బాలిక చివరి కో రిక తన అభిమాన నటుడు ధనుష్‌ను చూడాలన్నదే. దీన్ని తెలుసుకున్న ధనుష్ గురువారం ఆస్పత్రికి వెళ్లి కోటేశ్వరిని పరామర్శించి అక్కున చేర్చుకున్నాడు. దీంతో బాలిక మృత్యువునే జయించినంతగా ఆనందపడిపోయింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







