భవన ఉల్లంఘనలపై తనిఖీ పరీక్షలు నిర్వహణ
- July 28, 2016
దోహా: అల్ షామల మున్సిపాలిటీ లోని సాంకేతిక పర్యవేక్షణ విభాగం ఇటీవలి జరిపిన తనిఖీలు సందర్శనల సమయంలో భవనాలు త్రవ్వకం విషయంలో నియంత్రణ చట్టంకు సంబంధించి పలు ఉల్లంఘనలకు వారు పాల్పడినట్లు గుర్తించి పట్టుకుంది.ఈఉల్లంఘనలలో పాదచారులకు భద్రత నిర్ధారించడానికి అవసరమైన విధానాలు తీసుకోకపోవడం , చెత్త చెదారాలు వేయకూడని ప్రదేశాల్లో విసిరివేయబడే వ్యర్ధాలు, నిర్మాణం జరిగే స్థలం చుట్టూ కంచెలు కట్టకపోవడం తదితర ఉల్లంఘలనల ఉన్నాయి. పైన పేర్కొన్న ఉల్లంఘనలు ఉల్లంఘించినవారిపై అవసరమైన చర్యలు తీసుకోబడ్డాయి మరియు కూడా ఇతర ఉల్లంఘనకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోనున్నారు. ఆలా రేయాన్ మున్సిపాలిటీ అల్ కరణ కార్యాలయం 92 తనిఖీ పర్యటనలు నిర్వహించింది , దీని ద్వారా 24 ఉల్లంఘనలను గుర్తించింది, రెండు వదిలివేయబడిన వాహనాలు ఆ ప్రాంతం నుంచి తొలగించడంజరిగిందని, నాలుగు ప్రదేశాల్లో తవ్వకం అనుమతి లేనిచోట్ల నిర్మాణాలు జరగడం వంటి ఉల్లంఘనలకు పాల్పడటం గుర్తించారు . ఈ ఉల్లంఘనలకు మొత్తం మొత్తం 43,975 కతర్ రియళ్ళు జరిమానాగా విధించారు.
తాజా వార్తలు
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!







