ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!

- January 24, 2026 , by Maagulf
ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!

మస్కట్: భారత నేవీ వెస్ట్రన్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఒమన్ పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) యాక్టింగ్ కమాండర్ కమోడోర్ జాసిమ్ మొహమ్మద్ అల్ బలూషిని అల్ ముర్తాఫా క్యాంప్‌లో కలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.  అంతకుముందు వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఆధ్వర్యంలోని  ప్రతినిధి బృందం మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC)ను కూడా సందర్శించింది.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com