పెరల్ డ్రైవింగ్ ఈవెంట్ ప్రారంభం
- July 29, 2016
సంప్రదాయ పెరల్ డైవింగ్ ఈవెంట్ ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. కువైట్ సీ స్పోర్ట్స్ క్లబ్ (కెఎస్‌ఎస్‌సి) సల్మియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 28వ దశా సెర్మనీ ప్రారంభానికి మినిస్టర్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ యూత్ ఎఫైర్స్ షేక్ సల్మాన్ సబా సలెమ్ అల్ హుమౌద్ అల్ సబా హాజరయ్యారు. 13 వుడెన్ షిప్స్, 193 స్కిప్పర్స్ మరియు సెయిలర్స్‌తో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కువైట్ చరిత్రలో ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుందనీ, ఈ సంవత్సరం 193 మంది యువకులు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నారని సీ స్పోర్ట్స్ క్లబ్ జనరల్ ఫహాద్ అల్ ఫహాద్ చెప్పారు. 28 ఏళ్ళ క్రితం ప్రారంభమైన ఈ సంప్రదాయం అమిర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా నేతృత్వంలో ప్రతి యేటా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతోంది.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







