ఏఎన్‌-32 విమానం వెతికేందుకు అమెరికా సాయం కోరిన మనోహర్‌ పారికర్‌

- July 29, 2016 , by Maagulf
ఏఎన్‌-32 విమానం వెతికేందుకు అమెరికా సాయం కోరిన మనోహర్‌ పారికర్‌

గల్లంతైన ఏఎన్‌-32 విమానం వెతికేందుకు అమెరికా సాయం కోరినట్లు కేంద్ర మంత్రి మనోహర్‌ పారికర్‌ తెలిపారు. ఈ నెల 22న చెన్నై నుంచి 29 మంది రక్షణ సిబ్బందితో పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన భారత వాయుసేన విమానం ఏఎన్‌-32 గల్లంతైన విషయం తెలిసిందే. విమానంలో వాయుసేన సిబ్బందితోపాటు 8 మంది విశాఖ వాసులు ఉన్నారు. విమానం ఆచూకీ తెలుసుకోవడానికి వైమానిక, నౌకా, తీర రక్షణ దళాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com