సూర్య చిత్రంనికి '5.35' అనే పేరు ...
- July 29, 2016
త మిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్‌ని సంపాదించుకొన్న కథానాయకుడు సూర్య. ఇటీవల '24'తో విజయాన్ని సొంతం చేసుకొన్న ఆయన ప్రస్తుతం 'సింగం 3'లో నటిస్తున్నారు. ఆ తర్వాత 'కబాలి' చిత్ర దర్శకుడు పా రంజిత్‌తో ఓ చిత్రం చేయబోతున్నారు. తమిళంతో పాటు, తెలుగులోనూ విడుదల కానున్న ఆ చిత్రానికి '5.35' అనే పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో సూర్య బాక్సర్‌గా కనిపించనున్నట్టు సమాచారం. '5.35' అనే పేరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదొక సైన్స్‌ఫిక్షన్ కథ అని మొదట ప్రచారం సాగినా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







