రేపు TTPF 6వ వార్షికోత్సవం
- February 09, 2026
చెన్నై: తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్(TTPF) 6వ వర్షికిత్సవం ఈ నెల 10వ తేదీ(మంగళవారం) జరుగుతుందని ఆ సంస్థ వ్యస్థాపక చైర్మన్ దేవరకొండ రాజు ప్రకటించారు.చెన్నైలో వృత్తిరీత్యా స్థిరపడిన ప్రవాసాంధ్రులు,తెలుగు వారికి సేవలందించాలన్న దృక్పధంతో స్థాపించిన మంగళవారం నాటికి ఆరు వసంతాలు పూర్తి చేసుకోనుంది.ఈ సందర్భంగా మైలాపూర్ సౌత్ మాడవీధిలోనున్న ఓ హోటల్ లో సాయంత్రం 5 నుండి రాత్రి 9గంటల వరకు నిర్వహించనున్న వార్షికోత్సవానికి సభ్యులందరూ కుటుంబాలతో కలిసి పాల్గొంటారని, వేడుకల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవరకొండ రాజు ఓ ప్రకటనలో తెలిపారు.వివరాలకు 9962469996,9940423688 అనే నెంబర్లను సంప్రదించవచ్చన్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్‌తో బస్‌పాస్‌లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









