ఒమన్‌లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!

- February 11, 2026 , by Maagulf
ఒమన్‌లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!

మస్కట్: పవిత్రమైన రమదాన్ మాసంలో అధికారిక వర్కింగ్ అవర్స్ ను ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు రోజుకు ఐదు గంటలు పనిచేయనున్నాయి. ప్రభుత్వ పౌర సంస్థలు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు పనిచేస్తాయి. ప్రైవేట్ రంగంలో, ముస్లిం ఉద్యోగులు రమదాన్ సందర్భంగా నిబంధనలకు అనుగుణంగా రోజుకు ఆరు గంటల వరకు, వారానికి 30 గంటలకు మించకుండా పని చేయాలని నిర్దేశించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com