మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- February 11, 2026
యూఏఈ: దుబాయ్‌లోని అల్ ఖుసైస్‌లో 3,000 మంది విద్యార్థుల సామర్థ్యంతో కొత్త అకాడమిక్ మెడికల్ సిటీ ప్రారంభమైంది. ఈ అకాడమిక్ ద్వారా దాదాపు 1,000 ఉద్యోగాలు సృష్టించవచ్చని భావిస్తున్నారు. క్యాంపస్ ఒకే చోట వైద్య విద్య, పేషంట్ సంరక్షణ మరియు పరిశోధన సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. తుంబే గ్రూప్ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌లో గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ బ్రాంచ్ క్యాంపస్ మరియు యూనివర్సిటీ హాస్పిటల్, పరిశోధనా కేంద్రాలు, సిమ్యులేషన్ ల్యాబ్‌లు, ఫార్మసీలు మరియు డయాగ్నస్టిక్ సేవలు ఉంటాయని తుంబే గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తుంబే మొయిదీన్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు పరిశోధనలను ఒకే వైద్య క్యాంపస్‌లో అనుసంధానిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్‌లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు









