కువైట్‌లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- February 15, 2026
కువైట్: టూరిస్టిక్ ఎంటర్ప్రైజ్ కంపెనీ (TEC) సహకారంతో కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 13న కువైట్‌లోని అరేబియన్ గల్ఫ్ రోడ్‌లోని గ్రీన్ ఐలాండ్ బీచ్ ఫ్రంట్‌లో నిర్వహించిన భారత్ మేళా 2026 విజయవంతం అయింది. ఈ కార్యక్రమంలో కువైట్‌తో సహా వివిధ దేశాల పౌరులతో సహా భారతీయ సమాజ సభ్యులు, దౌత్యవేత్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. భారత రాయబారి పరమితా త్రిపాఠి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతదేశ సాంస్కృతిక ప్రదర్శనలు, వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 700 మందికి పైగా కళాకారుల ఇందులో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్‌లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్‌ఫోన్ నుంచే తక్షణ రుణం
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- కువైట్‌లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!









