యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- February 15, 2026
యూఏఈ: ఓ గల్ఫ్ జాతీయుడిని 2.4 మిలియన్ల దిర్హామ్ల మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులకు అప్పీలేట్ కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, వారు అంతకుముందు దిగువ కోర్టులో నిర్దోషులుగా విడుదలయ్యారు. అనంతరం తీర్పుపై అప్పీల్ చేయడంతో.. తాజాగా వారిని కోర్టు నిందితులుగా పేర్కొంటూ.. శిక్ష విధించింది.
కేసు రికార్డుల ప్రకారం.. ఎమిరేట్ లోని ప్రముఖ వ్యక్తులతో తనకు సంబంధాలు ఉన్నాయని, పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇప్పిస్తానని విక్టిమ్ ను మోసం చేశారు. వారి మాటలు నమ్మి Dh2.4 మిలియన్లను వారు చెప్పిన ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసి మోసపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
తాజా వార్తలు
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్ఫోన్ నుంచే తక్షణ రుణం
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!









