పార్లేజీ ఫ్యాక్టరీ మూతపడింది...
- July 31, 2016
ముంబయిలోని ప్రముఖ బిస్కెట్ కంపెనీ పార్లేజీ ఫ్యాక్టరీ మూతపడింది. 1929లో ముంబయిలోని వీల్ పార్లే ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీని నిర్మించారు. గత 87 ఏళ్లుగా ఉత్పత్తులు తయారుచేస్తోంది. వీల్ పార్లే ప్రాంతంలో స్థాపించారు కాబట్టి దీని పేరు పార్లే అని పెట్టారు. దాంతో ముంబయిలో ఈ ఫ్యాక్టరీ బాగా ప్రసిద్ధిచెందింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ ఉత్పాదకత కారణంగా యాజమాన్యం ఫ్యాక్టరీని మూసేసింది. అయితే పార్లేజీకి దేశంలోని పలు ప్రాంతాల్లో చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణాల్లోని ఫ్యాక్టరీల నుంచి తయారయ్యే వివిధ రకాల ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







