జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- February 23, 2026
మస్కట్: అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య ప్రయత్నాలపై ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైది స్పందించారు. ఈ గురువారం జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు జరగనున్నాయని వెల్లడించారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తెలిపారు. ఒప్పందాన్ని ఖరారు కావడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఒమన్ సహకారంతో జరిగే చర్చలు, ఆమోదయోగ్యమైన ఒప్పందాన్ని చేరుకోవడం లక్ష్యంగా దౌత్య ప్రయత్నాలలో భాగం అని అన్నారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగే చర్చలలో ఒమన్ కీలక మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తోందని అన్నారు.
తాజా వార్తలు
- UNGAలో జైశంకర్ వరుస భేటీలు.. AI, అంతరిక్షం, UNSC సంస్కరణల పై చర్చలు
- సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్
- ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్
- భారత్–ఖతార్ సంబంధాల బలోపేతం పై చర్చలు
- 120 మంది కార్మికులకు ఎండ నుంచి రక్షణ పై దుబాయ్ పోలీసుల అవగాహన
- ‘ఇరాన్ ఎప్పటికీ తలవంచదు’..ఐరాసలో అధ్యక్షుడు పెజెష్కియన్
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి సంతాపాలు
- 28న మదురైలో ‘మేనమామ బంగారు ఉంగరం పథకం’ ప్రారంభం
- సీఎం రేవంత్ కి కవిత నెల రోజుల డెడ్‌లైన్
- ‘ఇంటి వద్దకే మీ సేవ’ సర్వీసులు.. ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు..







