డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- February 25, 2026
దోహా: ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) తన సేవల్లో ట్రాన్సపరెన్సీ, ఎఫిషియెన్సీని పెంచడానికి, అదే సమయంలో డిజిటల్ ట్రాన్స్ ఫర్ మేషన్ కు మద్దతు ఇవ్వడానికి డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించింది. ఈ మేరకు మంత్రిత్వశాఖ తన సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించింది.
డిజిటల్ ఆడిటర్ కార్డ్ లో కంపెనీ రిజిస్ట్రేషన్ సమాచారం మరియు కార్డ్ చెల్లుబాటు గడువు తేదీతో సహా మంత్రిత్వశాఖలో నమోదు చేసిన ఆడిటర్ వివరాలను కలిగి ఉంటుంది. ఇది ఫిజికల్ సర్టిఫికేషన్ ను సమర్పించాల్సిన అవసరం లేకుండా ఆడిటర్ల అక్రిడిటేషన్ ధృవీకరణను అందిస్తుందని తెలిపింది. దీంతో ఆర్థిక మరియు వృత్తిపరమైన లావాదేవీలలో పారదర్శకత, విశ్వసనీయత పెరుగుతుందని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









