బుర్జ్ అల్ అరబ్ సమీపంలో డ్రోన్ దాడి..అదుపులోకి మంటలు..!!
- March 01, 2026
దుబాయ్: దుబాయ్ పై ఇరాన్ డ్రోన్ దాడికి తెగబడింది. బుర్జ్ అల్ అరబ్ హోటల్ బయట సూసైడ్ డ్రోన్ శిథిలాల వల్ల స్పల్ప అగ్నిప్రమాదం ఏర్పడింది. అయితే, దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు వాటిని అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- ఏపీ నూతన సీఎస్‌గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్‌లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్









