జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం పై డ్రోన్ దాడి..ఒకరు మృతి..!!
- March 01, 2026
అబుదాబి: జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. అయితే, ముందే భద్రతా దళాలు అప్రమత్తమై దానిని అడ్డుకున్నారు. అయితే, డ్రోన్ శిథిలాలు పడిపోవడంతో ఒక ఆసియా జాతీయుడు మరణించగా, ఏడుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పుకార్లు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని అబుదాబి ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రజలను కోరింది. ఏదైనా సమాచారాన్ని తామే అధికారికంగా ప్రకటిస్తామని, లేదా అధికారిక సోర్స్ ద్వారా మాత్రమే పొందాలని సూచించింది.
తాజా వార్తలు
- శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!
- అక్రమ లైవ్ స్ట్రీమ్ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!
- విమాన సర్వీసులు నిలిపివేత..ప్రయాణికుల్లో నిరాశ..!!
- బయలుదేరిన గంటలోనే రిటర్న్..ప్రయాణికుల్లో ఆందోళన..!!
- కువైట్ లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు..!!









