అభినయంతో ఆకట్టుకున్న 'అభినేత్రి'
- August 01, 2016
ప్రభుదేవా, సోనూసూద్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'అభినేత్రి'. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ నిర్మాత. కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కోనవెంకట్ సమర్పకులు. సోమవారం 'అభినేత్రి' రెండో టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో తమన్నా తన డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. కేవలం తమన్నా మాత్రమే కన్పించిన ఈ టీజర్‌ను చూస్తుంటే ఇందులోని నృత్యాలకు ప్రభుదేవా దర్శకత్వం వహించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







