ఆగస్ట్ 10న నాగ అన్వేష్ ఏంజిల్ ఓపెనింగ్
- August 01, 2016
టాలెంటెడ్ హీరో నాగ అన్వేష్- 'కుమారి 21' ఫేమ్ హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ 'ఏంజిల్'. ఈ నెల 10న లాంఛనంగా ప్రారంభంకానుంది ఈ చిత్రం. పలుయంగ్ వురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 'బాహుబలి' సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన పళని ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో మెగాఫోన్ పడుతున్నాడు. శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై సింధూరపువ్వు కృష్ణారెడ్డి 'ఏంజిల్' సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ డైరెక్షన్ లో సాంగ్స్ రికార్డింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. విజయప్రకాశ్, శ్రేయాఘోషల్, నకాష్ అజీజ్ వంటి స్టార్ సింగర్స్ 'ఏంజిల్' చిత్రంలో పాటలు పాడటం విశేషం. టాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులు ఈ సినిమాలో నటించనున్నారు.
శ్రీ సరస్వతి ఫిల్మ్స్ - ఏంజిల్
తారాగణం
హీరో- నాగ అన్వేష్
హీరోయిన్- హేబా పటేల్
సప్తగిరి
సాంకేతిక వర్గం
బ్యానర్- శ్రీ సరస్వతి ఫిల్మ్స్
ప్రొడ్యూసర్- సింధూరపువ్వు కృష్ణారెడ్డి
డైరెక్టర్- 'బాహుబలి' పళని
సంగీత దర్శకుడు- భీమ్స్ సెసిరోలియో
తాజా వార్తలు
- షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా స్ట్రీట్ మూసివేత..!!
- E311లో ప్రమాదం.. డ్రైవర్ స్పృహ కోల్పోవడమే కారణం..!!
- వేటగాళ్ల నుండి సీగల్స్ కు విముక్తి..!!
- షురా కౌన్సిల్ లో లాంగ్ టెర్మ్ కల్చరల్ వీసాపై చర్చ..!!
- ఖతార్ లో త్వరలో ఇళ్ల వద్దకే రేషన్ డెలివరీ..!!
- రియాద్‌లో ఆరుగురు పాకిస్తానీలు అరెస్టు..!!
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!







