కౌలుదారులకు హాని చేయడానికి దుండగులను పంపించాడని మేనేజర్ పై ఆరోపణలు
- August 03, 2016
దుబాయ్: ఐదు ఫ్లాట్లని అద్దెకు తీసుకొన్న ఒక కంపెనీ యజమాని త్వరలో ఖాళీచేయకపొతే, దుండగులను పంపి హాని కల్పిస్తామని మేనేజెర్ బెదిరిస్తున్నాడని ఆరోపించబడింది.ఒక ఈజిప్టు యజమాని 2014 లో ఐదు ఫ్లాట్ల లీజుకి తీసుకున్నాడని తిరిగి కౌలు పునరుద్ధరించేందుకు 38 ఏళ్ల సిరియన్ మేనేజర్, టి .ఎం. నిరాకరించాడు. దీనితో అద్దె వివాదం రచ్చ కెక్కింది.
తాజా వార్తలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!
- సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!
- దుబాయ్ లో పబ్లిక్ పార్క్ వేళలు పొడిగింపు..!!
- ఫేక్ CPA వెబ్సైట్ ట్రాప్..ROP హెచ్చరికలు..!!







