దుబాయ్ సంఘటనలో 14 మంది ప్రయాణికులు పాస్పోర్ట్లను పోగొట్టుకున్నారు

- August 05, 2016 , by Maagulf
దుబాయ్ సంఘటనలో 14 మంది ప్రయాణికులు పాస్పోర్ట్లను పోగొట్టుకున్నారు

ఇటీవల దుబాయ్ విమానాశ్రయ సంఘటనలో 14 మంది ప్రయాణికులు తమ పాస్పోర్ట్ లను కోల్పోయినట్లు దుబాయ్ లో భారతదేశం కాన్సులేట్ జనరల్ తెలిపారు.మేము ఆ కోణంలో  జాగ్రత్త తీసుకొంటున్నాం వారికి  కొత్త పాస్పోర్ట్  త్వరలోనే జారీ చేయబడుతుందని ," డిప్యూటీ కాన్సుల్ జనరల్ మురళీధరన్  మీడియాకు గురువారం చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com