రియాద్‌లో జీసీసీ మంత్రుల అత్యవసర సమావేశం..!!
- May 14, 2026
రియాద్: రియాద్‌లో జీసీసీ అంతర్గత వ్యవహారాల మంత్రుల అత్యవసర సమావేశం జరిగింది. ఇందులో ఒమన్ తరఫున అంతర్గత వ్యవహారాల మంత్రి సయ్యద్ హమూద్ బిన్ ఫైసల్ అల్ బుసైదీ పాల్గొన్నారు.
రియాద్‌లోని జీసీసీ సెక్రటేరియట్ జనరల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తాజా భద్రతా పరిణామాలు, సభ్య దేశాల మధ్య ఉమ్మడి సమన్వయంపై చర్చించారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడంలో గల్ఫ్ భద్రతా సహకారాన్ని పెంపొందించడం, తద్వారా ఈ ప్రాంత భద్రత, స్థిరత్వానికి దోహదపడటంపై కూడా దృష్టి సారించారు.
జిసిసి దేశాల మధ్య భద్రతా సంస్థల మధ్య సమన్వయం, సమాచారం మరియు నైపుణ్యాన్ని పరస్పరం మరింత మెరుగ్గా పంచుకోవాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!







