షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- June 03, 2026
యూఏఈ: షార్జాలో పాకిస్తాన్ కుటుంబానికి చెందిన రెండేళ్ల బాలుడి అనుమానస్పద మృతి కేసులో అదుపులో ఉన్న ఇద్దరు భారతీయ బాలికల కుటుంబాలకు బెయిల్ మంజూరైనట్లు ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది ప్రీతా శ్రీరామ్ మాధవ్ తెలిపారు. కాగా, కేసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. కేరళ, తమిళనాడుకు చెందిన ఈ కుటుంబాలను ఘటన జరిగిన రోజే విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు, బాలల సంరక్షణ అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సిసి ఫుటేజీతోపాటు సాక్షులను విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్‌కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









