సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!
- June 06, 2026
రియాద్: క్రిమినల్, కరెప్షన్ సంబంధిత కేసులలో చిక్కుకున్న వ్యక్తులను కాపాడటమే లక్ష్యంగా.. విజిల్బ్లోయర్లు, సాక్షులు, నిపుణులు మరియు బాధితులను రక్షించడానికి సౌదీ అరేబియా ఒక కొత్త ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అవినీతి నిరోధక అథారిటీ (నజహా) నుండి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
సాక్షులకు ముప్పును కలిగించే సందర్భాలలో న్యాయస్థానాలు నిందితులు మరియు వారి న్యాయవాదులకు దూరంగా సాక్షుల వాంగ్మూలాలు, నిపుణుల అభిప్రాయాలను రికార్డు చేస్తారు. అలాగే, తీర్పుల నుండి సాక్షుల గుర్తింపులను గోప్యంగా పెడతారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







