అతి తిండికి కారణమయ్యే ఇంటి రంగులు
- April 13, 2015
ఇంటి రంగులు మూడ్ ని మారుస్తాయన్న విషయం తెలిసిందే! అయితే ముదురు రంగులు పలు ఆరోగ్య సమస్యలకు కారణమవడమె కాకుండా అతిగా తినడానికి కారణం అవుతాయన్న విషయం అమెరికాలో ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధన లో వెల్లడయింది.బెడ్ రూమ్ కి ముదురు రంగులు వేయడం వలన గాఢ నిద్రకు భంగం కలగడంతో పాటు మెదడు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, ఈ కారణంగా మామూలు కన్నా ఎక్కువ తింటారని వారు అంటున్నారు. ఇదే కాకుండా ముదురు రంగులు కొన్ని రకాల చర్మ సమస్యలకు కారణం కావచ్చని వారు హెచ్చరిస్తున్నారు. బెడ్ రూమ్ కు లేత నీలిరంగు వేయడం వలన ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చని కూడా వారు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









