NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- July 08, 2026
న్యూ ఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య ప్రవేశ పరీక్ష (NEET-UG)ను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా సుమారు 500 నగరాల్లోని 1,000 పరీక్షా కేంద్రాల్లో ఐదు నుంచి ఆరు రోజుల పాటు దశలవారీగా నిర్వహించబడుతుంది. ప్రతి రోజు దాదాపు 5 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పేపర్ లీక్ వివాదాల నేపథ్యంలో NTAలోనూ భారీ సంస్కరణలు చేపట్టనున్నారు. ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







