ఇండియన్ ఎంబసీలో ఆగస్ట్ 15న జెండావందనం
- August 13, 2016
70వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ఆగస్ట్ 15న ఉదయం 7 గంటల సమయంలో ఇండియన్ ఎంబసీ పరిసరాల్లో జెండా వందన కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని ప్రెస్ రిలీజ్ ద్వారా ఎంబసీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా బహ్రెయిన్ కేరలీయ సమాజం భవనంలో సాంస్కృతిక కార్యక్రమాల్ని సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తారు. భారతదేశానికి చెందినవారంతా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులేనని, కుటుంబ సమేతంగా హాజరు కావొచ్చని ఇండియా ఎంబసీ వర్గాలు వెల్లడించాయి. ఆగస్ట్ 15న ఇండియన్ ఎంబసీకి సెలవుదినం అని కూడా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







