అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు - శిద్దా రాఘవరావు
- August 13, 2016
కృష్ణా పుష్కరాల సందర్భంగా వచ్చే యాత్రికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసే ప్రైవేటు ట్రావెల్స్‌పై చర్యలు తప్పవని ఏపీ రవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు హెచ్చరించారు. ట్రావెల్స్ దోపిడీని నివారించేలా దాడులు చేపట్టాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 19, 20 తేదీల్లో రోడ్డు భద్రతపై విశాఖలో జాతీయస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సుకు సంబంధించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. రోడ్డు భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









